పాలకొల్లులో భారీ వర్షం

62చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమై ప్రజలను ప్రయాణికులను కంగారు పెట్టింది. విద్యార్థులు స్కూలు కాలేజీల నుండి వచ్చే సమయం కావడంతో ఇబ్బందులు పడ్డారు. ఊహించిన విధంగా వాతావరణం మారి వర్షం కురవడంతో వాహనదారులు పాదచారులు తమ ఇళ్లకు చేరేందుకు పరుగులు తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్