అఖిల్ హిట్టు కొట్టాకే ఫ్యాన్స్ ముందుకి వస్తాడు: నాగార్జున (Video)
By Shivakrishna 72చూసినవారుటాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా అఖిల్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకను అక్కినేని కుటుంబం గ్రాండ్‌గా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకలో అక్కినేని నాగార్జున మాట్లాడుతుండగా.. ఫ్యాన్స్ అందరూ అఖిల్ ఎక్కడా అని అడగడం మొదలుపెట్టారు. హిట్టు కొట్టాకే ఫ్యాన్స్ ముందుకి వస్తానని అఖిల్ చెప్పాడని నాగార్జున చెప్పుకొచ్చాడు.