పాలకొల్లు టిడ్కో గృహాల వద్ద హైమాస్ట్ విద్యుత్ లైట్ల ఏర్పాటు

72చూసినవారు
పాలకొల్లు పట్టణ టిడ్కో గృహాల సముదాయ కాలనీలో బుధవారం రాత్రి పురపాలక సంఘ సాధారణ నిధులు రూ. 10 లక్షలతో నూతనంగా ఏర్పాటుచేసిన హైమాస్ట్ విద్యుత్ దీపాలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టిడ్ కో గృహాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్