ప. గో. జిల్లాలో వర్షపాతం వివరాలు

69చూసినవారు
ప. గో. జిల్లాలో వర్షపాతం వివరాలు
పశ్చిమగోదావరి జిల్లాలో గడిచిన 24 గంటలో 1923 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు శనివారం తెలిపారు. అత్యధిక వర్షపాతం జిల్లాలో పాలకొల్లు మండలంలో 199. 4, నరసాపురం 131. 4, పెనుమంట్ర 110. 4, భీమవరం 105. 6, యలమంచిలి 102. 2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదు కాగా. అత్యల్ప వర్షపాతం తణుకు మండలంలో 60. 4, పెంటపాడు మండలంలో 63. 8 మిల్లీమీటర్ల చొప్పున నమోదయింది.

సంబంధిత పోస్ట్