చిత్తూరులో ప్రముఖ వ్యాపారి ఆత్మహత్య

85చూసినవారు
చిత్తూరులో ప్రముఖ వ్యాపారి ఆత్మహత్య
చిత్తూరులో ప్రముఖ వ్యాపారి సిగరెట్ హరి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. హరి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు పట్టించుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే హరి ఆత్మహత్య పలు అనుమానాలకు తావిస్తోంది. చిత్తూరు నగరంలోని తేనెబండ ధర్మరాజుల గుడి వద్ద ఓ కార్ పార్కింగ్‌లో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్