వర్షకాలంలో వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

71చూసినవారు
వర్షకాలంలో వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వర్షంలో ఎక్కువ వేగంతో వెళ్తే ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. వర్షంలో ఆర్టీసీ బస్సు 40 నుంచి 50 కిలోమీటర్లు, నాలుగు చక్రాల కార్లు 80 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువగా వెళ్లకూడదు. ద్విచక్ర వాహనదారులు 40 కిలోమీటర్ల వేగం దాటొద్దు. వర్షం నేపథ్యంలో నాలుగు చక్రాల వాహనాల వారందరూ వైపర్లను కండిషన్‌లో ఉంచుకోవాలి. నాలుగు సిగ్నల్స్‌ వేసుకొని నడిపితేనే ఎదురుగా వచ్చే వాహనాలకు సిగ్నల్స్‌ కనిపించాలి. కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్ట్‌ తప్పనిసరిగా పెట్టుకోవాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్