విద్యార్థులు ప్రశ్నించే తత్త్వాన్ని అలవర్చుకోవాలి

81చూసినవారు
విద్యార్థులు ప్రశ్నించే తత్త్వాన్ని అలవర్చుకోవాలి
నేటి సమాజంలో అంతరించిపోతున్న ప్రజా, యువ కార్మిక చైతన్యాన్ని కాపాడుకునేందుకు అంబేధ్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా విద్యార్థి స్థాయి నుంచే ప్రశ్నించే తాత్త్వాన్ని అలవర్చుకోవాలని బహుజన రక్షణ సంఘం స్కాలర్స్ వాయిస్ కన్వీనర్ కొణిదెల విజయ్ అన్నారు. శనివారం స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలోని సోషల్ వెల్ఫేర్ విద్యార్థులకు స్కాలర్షిప్, వనతి గృహాల్లో నిర్వహణ అందుతున్న సౌకర్యాలు అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్