ఎక్స్ ప్రెస్ రైళ్ల హాల్టు పునరుద్ధరించాలని ఎమ్మెల్యే వినతి

84చూసినవారు
ఎక్స్ ప్రెస్ రైళ్ల హాల్టు పునరుద్ధరించాలని ఎమ్మెల్యే వినతి
అత్తిలి రైల్వేస్టేషన్లో గతంలో స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటూ హాల్టు ఉండే పలు ఎక్స్ ప్రెస్ రైళ్ల సర్వీస్ లను పునరుద్ధరించాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. మంగళవారం విజయవాడలో సౌత్ సెంట్రల్ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఎ. పాటిల్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. రైల్వే లైన్ డబ్లింగ్ అనంతరం శేషాద్రి, సింహాద్రితో పాటు పలు ఎక్స్ ప్రెస్ రైళ్లకు సంబంధించి హాల్టు నిలిపివేశారని అన్నారు.

సంబంధిత పోస్ట్