ఎర్ర నేలగుంట గ్రామంలో న్యూట్రిషన్ డే ప్రోగ్రాం

56చూసినవారు
ఎర్ర నేలగుంట గ్రామంలో న్యూట్రిషన్ డే ప్రోగ్రాం
తణుకు మండలం మండపాక శివారు ఎర్రనేల గుంట గ్రామంలో శుక్రవారం న్యూట్రిషన్ డే కార్యక్రమం శుక్రవారం అంగన్వాడీ సెంటర్లో నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో ఆరోగ్యం, పౌష్టికాహారం, బాల్య అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం అనురాధ, హెల్త్ అసిస్టెంట్ వై. టి. మూర్తి, అంగన్వాడి టీచర్ ఝాన్సీ, ఆశా కార్యకర్త సరిత , బాలింతలు, గర్భిణీలు, అంగన్వాడి పిల్లలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్