వరద సహాయక చర్యల్లో తణుకు ఎమ్మెల్యే చొరవ

61చూసినవారు
విజయవాడ 32 వ డివిజన్ అయోధ్య నగర్ లో స్వయంగా వరద బాధితుల దగ్గరకు వెళ్లి తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి కావలసిటువంటి పాలు, టిఫిన్, త్రాగునీరు, బిస్కెట్ ప్యాకెట్స్ అందించడం జరిగింది. అలాగే ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్