రైతు ఖాతాలో ఆరు లక్షల స్వాహా చేసిన సైబర్ నేరగాళ్లు

60చూసినవారు
రైతు ఖాతాలో ఆరు లక్షల స్వాహా చేసిన సైబర్ నేరగాళ్లు
పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామానికి చెందిన రైతు కశ్య వరాహావతారం కుటుంబ అవసరాల కోసం పొలం అమ్మగా వచ్చిన సొమ్ము ఎనిమిది లక్షల రూపాయలు గరగపర్రు యూనియన్ బ్యాంకు ఖాతాలో దాచుకున్నాడు. శుక్రవారం బ్యాంకు వారు పంపినట్లుగా రైతు ఫోన్ కు లింకు వచ్చింది. బ్యాంకు వారు లింక్ అని రైతు ఓపెన్ చేయగా దఫ దఫాలుగా అదే రోజు అతడి ఖాతా నుండి 6 లక్షల రూపాయలు మాయమయ్యాయి. దీంతో బాధిత రైతు లబో దిబో మంటూ పాలకోడేరు పోలీసులను ఆశ్రయించాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్