పూడికతీత పనులు ప్రారంభించిన కలెక్టర్

53చూసినవారు
పూడికతీత పనులు ప్రారంభించిన కలెక్టర్
కాళ్ళ మండలం కలవపూడి గ్రామ పంచాయతీలోని మామిడిపూడి రోడ్డు వద్ద మురుగు కాల్వల పూడికతీత పనులను ఆదివారం కలెక్టర్ చదలవాడ నాగరాణి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డ్రైనేజ్ వ్యవస్థ ఎంతో ముఖ్యమైనదని సక్రమంగా నీటిపారినప్పుడే వ్యాధుల నుంచి రక్షణ పొందగలమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్