పాలకొల్లు నియోజకవర్గం పాలకొల్లు పట్టణం యడ్లబజార్ సెంటర్ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్ తదితరులు పాల్గొని భోజనాలు వడ్డించారు.