ముగ్గురు గ్రామ వాలంటీర్ల నియామకం

571చూసినవారు
ముగ్గురు గ్రామ వాలంటీర్ల నియామకం
పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని పోడూరు మండలం లోని 8 గ్రామాలకు సంబంధించి కొత్తగా ముగ్గురు గ్రామ వాలంటీర్లను నియమించారు. ఈనేపధ్యంలో పాలకొల్లు వైసీపీ కార్యాలయంలో పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్ ను కొత్త గ్రామ వాలంటీర్లు, ఎంపీపీ సుమంగళి, జిన్నూరు సొసైటీ చైర్మన్ డీటీడీసీ బాబు, పెనుమదం సొసైటీ చైర్మన్ కొర్రపాటి వీరాస్వామి, జేసీఎస్ కన్వీనర్ బళ్ల రాజశేఖర్, జిన్నూరు సర్పంచ్ జమ్ము బేబీ మహాలక్ష్మి తదితరులు మర్యాద పూర్వకంగా కలిశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్