ఆచంట నియోజకవర్గం పెనుమంట్ల మండలం పెనుమంట్ర, బ్రాహ్మణ చెరువు గ్రామంలో శుక్రవారం జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం నిర్వహించిన గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించిన వైఎస్ఆర్సిపి నాయకులు. ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లు, గృహ సారథులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.