పెనుమంట్ర మండలంలో పలు చోట్ల వర్షం

52చూసినవారు
పెనుమంట్ర మండలంలో సోమవారం పలు గ్రామాలలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. మండలంలోని మార్టేరు, వెలగలేరు, సత్యవరం, నెగ్గిపూడి, వనంపల్లి తదితర గ్రామాలలో ఉదయం ఆకాశం పొడిగా ఉన్నప్పటికీ ఉన్నట్టుండి వర్షం కురిసినట్లు స్థానికులు తెలియచేసారు. ఆకస్మికంగా కురిసిన వర్షం వల్ల ఉదయాన్నే పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, పొలాలకు వెళ్లే రైతులు ఇబ్బంది పడ్డారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్