బహుజన రాజ్యం పార్టీ పూలే అంబేద్కర్ భీమవరం పట్టణ శాఖ సమావేశం హోటల్ ఫాల్కనెస్ నందు గురువారం జరిగింది. ఈ సమావేశానికి బహుజన రాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మురాల రత్నరాజు ముఖ్యఅతిథిగా విచ్చేసి భీమవరం పట్టణ శాఖ నూతన కమిటీ అధ్యక్షులను, మండల కమిటీల అధ్యక్షులను ప్రకటించి వారికి నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.