విద్యార్ధులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ

71చూసినవారు
విద్యార్ధులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ
భీమవరం నియోజకవర్గ యనమదురు గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో గ్రామ సర్పంచ్, ఎన్డీఏ కూటమి నాయకులు కలిసి పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్, యూనిఫామ్స్, పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోగ్రామ సర్పంచ్, ఎంపీటీసీ దాగని ఆశీర్వాదం, పినిశెట్టి నాగు, తానాల కృష్ణ, మేకల బాబ్జి, కంబాల సత్తిబాబు, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్