బాలేపల్లి గ్రామంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

65చూసినవారు
బాలేపల్లి గ్రామంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
వీరవాసరం మండలం బాలేపల్లి గ్రామంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదిఆంధ్ర కమిటీ వారు, స్కూల్ కమిటీ చైర్మన్ పరమానంద, గ్రామ సర్పంచ్ శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ విజయ నిర్మల హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్