ఉండి నియోజకవర్గం వైస్సార్సీపీ అభ్యర్థి పీవీల్ నరసింహరాజు గారి ఆదేశాలు మేరకు పాలకొడెరు మండల సోషల్ మీడియా కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం, మండల సోషల్ మీడియా కన్వీనర్లు, కో-కన్వీనర్లుతో పాటు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.