ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భీమవరం వాసులు మృతి

586చూసినవారు
కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మురారి జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన ముగ్గురు ఘటనా స్థలంలోని మృతి చెందారు నర్సీపట్నం నుంచి స్వగ్రామం బైక్ పై నంగలం దుర్గ, కుమారులు రాజు, యేసు, అఖిల్ బయలుదేరారు బైక్ అదుపుతప్పి పడిపోవడంతో వెనుక నుంచి వాహనం వీరి పైనుంచి వెళ్ళింది. దీంతో రాజు (18), యేసు(18), అఖిల్ (10) అక్కడికక్కడే మృతి చెందారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్