చింతలపూడి: అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి

56చూసినవారు
చింతలపూడి: అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
చింతలపూడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అధికారులు ఎల్లపుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజలు సంతోషంగా లేకపోతే వ్యవస్థ కుంటుబడుతుందని అన్నారు. దీనికి రాజకీయ పార్టీలు, ప్రభుత్వ అధికారులు వ్యవస్థకు బాసటగా నిలవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్