జంగారెడ్డిగూడెం: ముక్కోటి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

75చూసినవారు
జంగారెడ్డిగూడెం శ్రీ గోకుల తిరుమల పారిజాత గిరి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఏర్పాటు చేసిన ఉత్తర ద్వారా దర్శనాన్ని ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, స్థానిక కూటమి నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్