చింతలపూడి సబ్ జైలును సందర్శించిన న్యాయమూర్తి

82చూసినవారు
చింతలపూడి సబ్ జైలును సందర్శించిన న్యాయమూర్తి
ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఉమ్మడి జిల్లాల ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ సిహెచ్ పురుషోత్తం కుమార్ ఆదివారం చింతలపూడి సబ్ జైలును సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి నిందితుల కేసుల వివరాలు వారికి అందిస్తున్న ఆహార పదార్థాలు మంచినీటి సౌకర్యాలు అనారోగ్యంగా ఉన్న వారి గురించి ఆరా తీశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్