లింగపాలెం: సీసీ రోడ్లకు కలెక్టర్, ఎమ్మెల్యే శంకుస్థాపన

85చూసినవారు
లింగపాలెం మండలంలోని పలు గ్రామాలలో గురువారం ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, కలెక్టర్ వెట్రి సెల్వి పర్యటించారు. ఈ సందర్భంగా ఆసన్నగూడెం గ్రామంలో రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రహదారుల నిర్మాణ పనులకు, పోలాసిగూడెంలో రూ. 70 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్