జంగారెడ్డిగూడెం మండలం, చక్రదేవరపల్లి గ్రామంలో గల అంగన్వాడి కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమంలో సర్పంచ్ సాయిల సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం అంగన్వాడి సూపర్వైజర్ విజయలక్ష్మి మాట్లాడుతూ. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు 1 వ తేదీ నుంచి 7 వ తేదీ వరకు జరుగుతాయన్నారు. బాలింతలు తమ బిడ్డలకు మురిపాలు తప్పనిసరిగా పట్టించాలన్నారు. చక్రదేవరపల్లిలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు