దెందులూరు: బాలికను పోలీసులకు అప్పగించిన హైవే సిబ్బంది

70చూసినవారు
దెందులూరు: బాలికను పోలీసులకు అప్పగించిన హైవే సిబ్బంది
తల్లిదండ్రులు మందలించారని ఇంటి నుంచి బయటకు వచ్చి ఒంటరిగా హైవేపై తిరుగుతున్న బాలికను హైవే మొబైల్ పోలీస్ సిబ్బంది దెందులూరు పోలీస్ స్టేషన్‌లో గురువారం అప్పగించారు. జాతీయ రహదారిపై తిరుగుతున్న ఆమెను గమనించి వివరాలు తెలుసుకొనుటకు ప్రయత్నాలు చేయగా ఇంట్లో తిట్టారని చెప్పకుండా పారిపోయి వచ్చేసి రోడ్డుమీద తిరుగుతున్నట్లు తెలుసుకున్నారు. దెందులూరు పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్