ఏలూరు జిల్లాలో వర్షపాతం వివరాలు

85చూసినవారు
ఏలూరు జిల్లాలో వర్షపాతం వివరాలు
ఏలూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. పెదవేగి మండలంలో అత్యధికంగా 40. 0 మి. మీ, లింగపాలెం మండలంలో అత్యల్పంగా 1. 2 మి. మీగా నమోదయినట్లు తెలిపారు. బుట్టాయిగూడెం 37. 2, ఉంగుటూరు 23. 0, కొయ్యలగూడెం 17. 4, ద్వారకాతిరుమల 16. 2, జంగారెడ్డిగూడెం 13. 6, భీమడోలు 10. 8, పోలవరం 9. 0, ముసునూరు 8. 6, ఏలూరు రూరల్ 8. 2, అర్బన్ 8. 0, నూజివీడు 7. 2, పెదపాడు 6. 6 మి. మీగా నమోదైంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్