గుబ్బల మంగమ్మ తల్లి ఆలయనికి భక్తుల తాకిడి

1284చూసినవారు
గుబ్బల మంగమ్మ తల్లి ఆలయనికి భక్తుల తాకిడి
బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలో వెలసిన శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కార్తీకమాసం కావడంతో ఆదివారం తెల్లవారుజాము నుండే నుండి చుట్టూ పక్కల ప్రాంతల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. అనంతరం అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్‌లో నిలబడి అమ్మవారిని దర్శనం చేసుకుని మొక్కుబడులు, కానుకలు సమర్పించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్