ఏలూరు: అమిత్ షా రాజీనామా చేయాలి

59చూసినవారు
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ ఆశయాలను సాధిస్తామని, అమిత్ షా రాజీనామా చేయాలని అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్