ఏలూరు: కాలేజీల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

67చూసినవారు
ఏలూరు: కాలేజీల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
ఏలూరు డి. ఎస్. పి శ్రావణ్ కుమార్ సోమవారం నగరంలోని వివిధ కాలేజీల మేనేజ్మెంట్, అధ్యాపకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థినులపై వేధింపులను నివారించేందుకు కాలేజీల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే కాలేజీల వద్ద విద్యార్థినులపై జరిపే ఆకతాయిల వేధింపులను అరికట్టాలంటే సీసీ కెమెరాలు తప్పనిసరి అని సూచించారు.

సంబంధిత పోస్ట్