సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో విద్యుత్ సర్దుబాటు చార్జీలు, ట్రూ అప్ చార్జీల రద్దు కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. డేగా ప్రభాకర్, ప్రజలపై అదనపు చార్జీలను మోపడం దారుణమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు కృష్ణ చైతన్య, కొండేటి బేబీ, అడ్డగర్ల. లక్ష్మీ, ఉప్పులూరి రవి, ఇతర సిపిఐ నాయకులు పాల్గొన్నారు.