ఏలూరు: చిన్న వెంకన్న దర్శించిన ఐజి అశోక్ కుమార్

79చూసినవారు
ఏలూరు: చిన్న వెంకన్న దర్శించిన ఐజి అశోక్ కుమార్
ఏలూరు ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన్న వెంకన్నను ఏలూరు రేంజ్ ఐజి జి వి జి అశోక్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు మంగళవారం పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శేష వస్త్రం కప్పి వేద ఆశీర్వచనం పలికారు. ఆలయ ఈవో సత్యనారాయణ మూర్తి స్వామివారి మెమొంటోని బహుకరించారు.

సంబంధిత పోస్ట్