భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో మంగళవారం విద్యుత్ సర్దుబాటు చార్జీలు, ట్రూ అప్ చార్జీల భారాలను తక్షణం రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నాయకులు ట్రూ అప్ చార్జీల రద్దు చేసి, విద్యుత్ చార్జీలను తగ్గించే వరకు పోరాడతామని ప్రకటించారు.