రైల్వే లైన్ల నిర్వహణ, మరమ్మతుల్లో భాగంగా శుక్రవారం ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల మీదుగా రాకపోకలు సాగించే విశాఖపట్నం - గుంటూరు (17239) రైలు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖాధికారులు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తారు. కావున రైల్వే ప్రయాణికులు గమనించి తమకు సహకరించాలని కోరారు.