పార్ధసారధి కి ఘన స్వాగతం

59చూసినవారు
పార్ధసారధి కి ఘన స్వాగతం
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్బంగా జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్ధసారధి కు ఘనస్వాగతం లభించింది. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, జెసి పి. ధాత్రిరెడ్డి పూలమొక్కలను అందజేసి రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధికి స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్