నిండు జీవితానికి రెండు పల్స్ చుక్కలు

571చూసినవారు
దేవరపల్లిలోని బస్టాండ్ ప్రాంగణంలో ఆదివారం ‌ పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్మెంట్, ఐ ఎస్ డి సి వాళ్లు తల్లిదండ్రులకు ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని అవగాహనా కల్పించి చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేసి వారి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్