కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాద్యం: బొమ్మిడి

561చూసినవారు
కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాద్యం: బొమ్మిడి
రాష్ట్ర అభివృద్ధి కూటమితోనే సాద్యం అవుతుందని నరసాపురం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ అన్నారు. ఈ మేరకు నరసాపురం మండలం కొప్పర్రు గ్రామంలో మనకోసం మన నాయకర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి రానున్న ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్