పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయకర్

85చూసినవారు
పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయకర్
నరసాపురం మండలం గోంది గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.స్థానిక తెలుగుదేశం,జనసేన,బీజేపీ పార్టీ నాయకులతో నర్సాపురం శాసన సభ్యులు బొమ్మిడి నాయకర్ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన వందరోజులలో ప్రజలకు మంచి ప్రభుత్వం అనిపించుకునేలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పొత్తూరి, రామరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్