మొగల్తూరు: ఎస్ఐ పేరిట.. సైబర్ నేరగాళ్ల టోకరా

56చూసినవారు
మొగల్తూరు: ఎస్ఐ పేరిట.. సైబర్ నేరగాళ్ల టోకరా
మొగల్తూరులో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎస్ఐ పేరిట వ్యాపారస్తులకు ఫోన్లు చేసి దోచుకుంటున్నారు. కాగా ఓ వ్యాపారికి ఫోన్ చేసి కుమార్తె చికిత్స కోసం డబ్బు కావాలని అడగడంతో ఆ వ్యాపారి రూ.60,000 మోసపోయాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్