నరసాపురం: జనసేనలో చేరిన సుబ్బరాజు

80చూసినవారు
నరసాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మేల్యే బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో కోపనాతి ప్రభాకర రెడ్డి, నాగిడి భాస్కరరావు సమక్షంలో మొగల్తూరు మండలం వారతిప్ప గ్రామానికి చెందిన వైసిపి సీనియర్ నాయకులు సరిపల్లి సుబ్బరాజు సోమవారం జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ సిద్దాంతాలు, ప్రభుత్వ పనితీరు నచ్చి పవన్ కళ్యాణ్, నాయకర్ నాయకత్వంలో పని చేయాలనే ఉద్దేశ్యంతో జనసేన పార్టీలో చేరానని సుబ్బరాజు తెలిపారు.

సంబంధిత పోస్ట్