భీమవరం: సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు వర్తింపజేయాలి

67చూసినవారు
భీమవరం: సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు వర్తింపజేయాలి
కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు జమ అయ్యేందుకు ఎన్. పి. సి. ఐ లింకును వారి బ్యాంకు ఖాతాలకు అనుసంధానం అయ్యేలా వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లాలోని అందరు మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ వార్డు అడ్మిన్ సెక్రటరీలతో గూగుల్ మీట్ నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్