చంద్రబాబును మర్యాదపూర్వకంగా గెలిచిన మాజీ ఎమ్మెల్సీ అంగర

57చూసినవారు
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేయబోతున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ మంగళవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో స్వయంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించి దుకాణాలు కేటాయింపు లో గీత కార్మికులకు 20 శాతం రిజర్వేషన్ అమలు అయ్యలా చూడాలని చంద్రబాబును అంగర కోరారు. రాష్ట్రంలో టిడిపి గెలుపుకు కృషిచేసిన అంగరను చంద్రబాబు అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్