కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం డీఎస్సీపైనే చేస్తానని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అయితే బాబు చెప్పినట్లు బుధవారం ప్రమాణ స్వీకారం అనంతరం తొలి సంతకం ఆ ఫైలుపై పెట్టనున్నారు.
టీడీపీ వచ్చాక ఐదేళ్లలో 20 లక్షల
ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.