గత వైసీపీ ప్రభుత్వం చిల్లిగవ్వ ఇవ్వలేదు : మంత్రి నిమ్మల

69చూసినవారు
గత వైసీపీ ప్రభుత్వం చిల్లిగవ్వ ఇవ్వలేదు : మంత్రి నిమ్మల
పాలకొల్లు మండలం లంకలకోడేరులో శుక్రవారం జరిగిన గ్రామసభలో కలెక్టర్ నాగరాణితో కలిసి రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీల అభివృద్ధికి చిల్లి గవ్వ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అలాగే గత ఐదేళ్లలో సర్పంచులు బిక్షం ఎత్తుకునే పరిస్థితిని మనం చూశామన్నారు.

సంబంధిత పోస్ట్