ఈనెల 24న నామినేషన్ వేస్తున్నాను: గోపి

61చూసినవారు
పోడూరు మండలం పెనుమదం గ్రామంలో పాలకొల్లు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి గుడాల గోపీ శనివారం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ఈనెల 24న నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి భారీ ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి తరలి వెళ్లడం జరుగుతుందని అన్నారు. కావున వైసిపి నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు హాజరు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్