మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా పాలకొల్లు పెద గోపురం లో భక్తులకు భారీ ఏర్పాట్లు

358చూసినవారు
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. క్యూలైన్లులో భక్తులకు తాగునీరు, ప్రసాదం లు, మజ్జిగ ఇచ్చేందుకు వివిధ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. పంచారామాలనుండి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశారు. వివధ స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వ, ఇతర దేవస్థానం సిబ్బంది సేవలు వాడుకొంటుంన్నట్లు ఆలయ చైర్మన్ కోరాడ శ్రీనివాస్, ఇఓ యాళ్ళ సూర్యనారాయణ లు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్