ఉచిత చలివేంద్రం ఏర్పాటు

182చూసినవారు
ఉచిత చలివేంద్రం ఏర్పాటు
ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర గ్రామంలో ఎండలు బాగా మండుతున్న వేళ బుధవారం గ్రామ జనసేన నాయకులు ఉచిత చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్