జాతర ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

81చూసినవారు
బుట్టాయిగూడెం మండలం మెరకగూడెం గ్రామంలో సోడెం మరియు రవ్వ వంశీయుల ఇలువేల్పుల జాతర ఉత్సవ వేడుక ఆహ్వానం మేరకు సోమవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హాజరయ్యారు. ఈ మేరకు గ్రామస్తులు చిర్రి బాలరాజు కి డప్పు చప్పుళ్లతో గణ స్వాగతం పలుకుతూ హారతులు పట్టారు. ఆలయ కమిటీ గ్రామస్తులతో గిరిజన నృత్యంలో పాల్గొన్నారు. అనంతరం అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్