జంగారెడ్డిగూడెం విచ్చేసిన నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య

788చూసినవారు
జంగారెడ్డిగూడెం విచ్చేసిన నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య
మంగళవారం జంగారెడ్డిగూడెం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిధిగా నాయి బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సిద్దివటం యనదయ్య విచ్చేసినారు ఈ సందర్భంగా నాయి బ్రహ్మణ సోదరులు సాదరంగా ఆహ్వానించి చిరు సత్కారం చేసి పలు సమస్యలు విన్నవించుకున్నారు ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ హక్కుల సమితి గౌరవ అధ్యక్షులు దొoడ్లవాగు భవ్య చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ జంగారెడ్డిగూడెం డిఎస్పి రవికిరణ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు మునగటి రాజారావు ప్రధాన కార్యదర్శి చెరుకూరు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్